Type Here to Get Search Results !

క్రీస్తు శరీరం ఆత్మాహారం ( kristhu shariram athmaharam Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నిసరిమగరిసని సానిదనిప నిసరిమ గరిసనిసా 

క్రీస్తు శరీరం ఆత్మాహారం - క్రీస్తుని రక్తం అమృత పానం 

ఇది దేవుని విందు ప్రేమ విందు దైవ సుతుని విందు 

దీనుల విందు రోగుల విందు పాపుల ఈ విందు 

అప్పరసముల అమృత విందు-అవనిలో యేసుని స్మారక విందు

కడరా విందు కలువరి విందు -పరమున చేర్చే పావన విందు 


1. మన్నా కన్నా మధురమైన విందు 

మన ఆత్మకు జీవం పోయును ఈ విందు 

భక్తితో రారే ప్రభు జనమా లోకొనరారే ప్రియ జనమా ||యిది|| 


2. తేనెకన్నా తియ్యనైన విందు-దైవ కుమారుని కలువరి బలివిందు 

భక్తితో రారే ప్రభుజనమా-లోకానరారే ప్రియ జనమా||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section