Type Here to Get Search Results !

క్రీస్తుని ఆత్మమా ( kristhuni athmama Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: మార్గంసత్యంజీవం-1 


ప. క్రీస్తుని ఆత్మమా - క్రీస్తుని శరీరమా 

క్రీస్తుని రక్తమా - నన్ను కడుగుమయా 

దేవా - నన్ను కడుగుమయా ||2|| 


1. మనసుల నింపే - మహనీయుడా 

నీ జ్ఞానము - ఒసగుమయా ||2|| 

ఓ దేవా - క్రీస్తుని ప్రక్క నుండి 

కారిపడిన - నీళ్ళా - నన్ను కడుగుమయా 

ఓ దేవా - నన్ను కడుగుమయా ||క్రీ|| 


2. మమతకు రూపమయ్యా- మహానీయుడా 

నీ ముక్తిని - ఒసగుమయా ||2|| 

ఓ దేవా - నా మరణ సమయమందు 

నన్ను నీ సన్నిధికి - నన్ను పిలువుమయా 

ఓ దేవా - నన్ను పిలువుమయా ||క్రీ||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section