Type Here to Get Search Results !

ఓ దేవా – దేవా దివ్య నాధా ( o deva - deva Divya nadha Song Lyrics | Telugu Christian Songs Lyrics )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ఓ దేవా – దేవా దివ్య నాధా

ఓ... మా దేవ మమ్మేలు రక్షకా

దారిజూప రావయ్యా- ధన్యులనుగా చేయవా 

ఆ... ఆ... ఆ... ఆ... ఓ... ఓ... ఓ... ఓ... 


1 వ చరణం.. 

మిము వేడగన్ – మిము పొగడగన్ 

ద్యానింపగన్ స్తుతియింపగాన్ ll2ll 

మిము నిరతము మేమెప్పుడు ll2ll 

మనసార భజయింతు మనుచుంటి దేవా ll ఓ ll 


2 వ చరణం.. 

కరుణింపనూ – కాపాడను

కలుషంబులన్-కడిగి వేయను ll2ll 

కలతలెల్లన్ – కడతేర్చను ll2ll 

కదలిరమ్ము-కరుణమూర్తి ll ఓ ll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section