Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఓ దయామయా శిలువను మోశావా
గాయమైనావా ` ఓ కరుణామయా
కలువరి గిరపైనా ` మరణమైనావా
1 వ చరణం..
కరుణ జూపావు ` యీ భువిపై
కాంతి నింపావు ` దయను జాపావు
మా హృదిపై ప్రేమను జల్లావు
మార్గము చూపావు ` మంచిని పంచావు
అందుకు ఫలితముగా ` మరణమా నీకు llఓ దయాll
2 వ చరణం..
మంచికి మూల్యము ` శిరస్సుపై ముండ్ల కిరీటమా
శాంతము చూపినా ` శరీరమున్....
శూలము దించిరా ` కారుణ్యమూర్తివని
కాళ్ళు చేతులకు శీలలు వేశారా.........!
శిలువపై నీకు.......!llఓ దయాll