Type Here to Get Search Results !

ఓ జీవ జలమా ( o jeeva jalama Song Lyrics | Telugu Christian Songs Lyrics )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ఓ జీవ జలమా ` సజీవ జలమా

అల్పుడ నేను ` ఓ దివ్య తేజమా

నాపై కురిపించు ` నీ ప్రేమధార ||2||

నా మది తాకి ` నడిపించుమా llఓ జీవll 


1 వ చరణం.. 

ఎలీషా ద్వారా ` నీ దివ్య స్వరము

ఉప్పుతో నీటిని ` పవిత్రపరచింది

యోర్దాను నదిలో ` మునిగినంతనే ||2||

నామాను కుష్ఠు ` మటుమాయ మాయెను ||2||llఓ జీవll 


2 వ చరణం.. 

పవిత్ర జలముతో ` యేసుని స్నానం

తండ్రికి ప్రియునిగా ` యిల మలచింది

ఆ జ్ఞానస్నానం ` పాపాన్ని బాపి ||2||

తన బిడ్డగా నన్ను ` యిల మలచింది ||2||llఓ జీవll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section