Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
llపల్లవిll
ఓ పరమేశ్వర ఓ మా స్వామీ
మాపై దయనిడు స్వామీ మా పై దయనిడు.
1 వ చరణం..
ఈ లోకం కన్నీటి కనుమ చేయుమానంద మయం స్వామి
మాపై దయనిడు స్వామీ మా పై దయనిడు ll ఓ ll
2 వ చరణం..
మహికిన్ జీవకోటికి స్వామీ బాపు మంధకారం స్వామీ
మాపై దయనిడు స్వామీ మా పై దయనిడు ll ఓ ll
3 వ చరణం..
మీ యొక్క నీడన నిలుతుము – నిరతం చేయు ముత్తేజితులన్ స్వామీ
మాపై దయనిడు స్వామీ మా పై దయనిడు ll ఓ ll