Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఓ భగవాన్ ||3||
ఎల్లకాలమందు ఎల్లస్థలములందు – దేవా మిమ్మున్ స్తుతింతున్
1:- ఆదియు నీవే, అంత్యము నీవే, జ్యోతివి నీవే ||2||
అన్ని యుగములు నీవే || దేవా ||
2:- తండ్రియు నీవే, తల్లివి నీవే, అన్నియు నీవే||2||
అంతరాత్మవు నీవే || దేవా ||
3:- మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే||2||
మోక్షమార్గము నీవే || దేవా ||