Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. ఓ నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము
నాలోని సమస్తమా దేవుని ఆరాధింపుము
ఆయన నీపాపములను మన్నించును
నీ గాయములను స్వస్థపరచును
తన ఆత్మచే నన్ను నూతన పరచును
ఓ పరమపితా మికే స్తుతి
ఘన మహిమా ఆరాధన
1. పరమ పితా ప్రేమస్వరూపా
మీకే స్తుతి ఆరాధన
సర్వము నీవే మా జీవమునీవే
నీలో మేము సంగమం
2. యేసు ప్రభూ మా రక్షకుడా
మికే స్తుతి ఆరాధన
సర్వము నీవే మా రక్షణంనీవే
నీలో మేము సంగమం
3. పావనాత్మ శాంతి ప్రదాత
మీకే స్తుతి ఆరాధన
సర్వము నీవే మా సంతోషం నీవే
నీలో మేముసంగమం