Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఓ ప్రభూ నా ఆత్మ ఆత్మీయుడా - ఓ ప్రభూ నా జీవ జీవితుడా
ఓ ప్రభూ నా రాగ రంజితుడా - ఓ ప్రభూ నా జీవ జీవితుడా
1 వ చరణం..
నీ ప్రేమ నాలో నివసింపనీ - వరప్రేమ నాలో వికసింపనీ
నామనస్సు నీకై తపియించనీ - నా దేవా నీవే నా గమ్యము
2 వ చరణం..
నీ వరము నాకు నిత్య జీవముగ - నీ వెలుగు నాకు జీవమార్గము
నీ మమత నన్ను నడిపించనీ - నా దేవా నీవే నా గమ్యము
3 వ చరణం..
నా మంచి కాపరి - మము నడిపించుము
ఓ దేవా .... ప్రభువా - మము కాయము
నీ బాటలో నన్ను నడిపించుము - ఓ దేవా నీవే నా గమ్యము