Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఓ దేవా మా కానుకల్ - దీవించి గైకొనుమా
గైకొని ఈ దీనులన్ - దీవించి కాపాడుమా
1 వ చరణం..
నింగి నేల మాకై చేసి - మాకై ఎన్నో ఫలము
లొసంగి ఇలయందు - నీవు సృజించినావు ||2||
తరమా నిన్ను - తియించగా ||2|| llఓదేవాll
2 వ చరణం..
లేదు మాదు ఏది యిలలో - నీదు కృపయే మావియన్ని ||2||
ముదమంబు రాగ - మదిలోన నీ వుండ ||2||
అర్పించు చున్నా - మివ్వీ ||2|| llఓ దేవాll