Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
వేగమే హైలేసా హైలేసా హైలేసా హైలేసా -
అల్లెలూయ... అల్లెలూయ ... అల్లెలూయ
ఓ యేసునాధా రమ్ము వేగమే మమ్ము బ్రోవగా ఈ ధరలో
వినిపించుమయా నీ మార్గములో
హైలేసా హైలేసా హైలేసా హైలేసా
అల్లెలూయ ... అల్లెలూయ ... అల్లెలూయ
1. గలిలయ గట్టున పేతురు
పడవెక్కి బోధించి నావయ్యా
ప్రేమ మార్గమును -
నా చిన్న నావకు చుక్కానివై నిలిచి
సాక్షిగా నిలుపుము యేసయ్యా
2. బ్రతుకు నావలో అలసి ఉంటిమి
ఆదుకునే దేవుడవు నీవేనయ్యా
తీరము తెలియని నా జీవన నావను -
గమ్యము చేర్చుము యేసయ్యా