Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఓ స్వామి...నా యేసు స్వామిll 2ll
నీకన్నా ఈ లోకములోll 2ll
ఎవరున్నారు... నాకు ఎవరున్నారుll 2ll
నీ దాపున నేనుండ అది చాలుll 2ll
జై...జై...యేసురాజా జై...జై..క్రీస్తు రాజా ll 2ll
1 వ చరణం..
ఆశతో నీదరికి చేరితిని స్వామిll 2ll
నీకృప మేలులకై మన్నింతును స్వామి ||2||
జై...జై...యేసురాజా జై...జై..క్రీస్తు రాజా ||2||
2 వ చరణం..
ఆత్మతో సత్యముతో ఆరాదించెదను ll 2ll
నీ మహా నామమును పూజించెదనుll 2ll
జై...జై...యేసురాజా జై...జై..క్రీస్తు రాజా ||2||
జై...బోలో క్రీస్తు మహారాజుకి జై....
జై...జై...యేసురాజా జై...జై..క్రీస్తు రాజా