Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: మార్గం సత్యం జీవం
ప: ఓ దేవా మా దేవా - మమ్మేలవా
నీ రెక్కల క్రింద మమ్ము కావుమయా ||2||
1. పాపులమైన మమ్ము - దరి చేర్చుమా
కాపాడుమమ్ము ఇలలో - ఓ రక్షకా ||2||
2. రాలిన ఆకువలె నేనుంటిని
ఆలించు మా మొరలన్ యేసునీవే ||2||
3. ఎడారి లాంటిది నా జీవితం
ఎడతెగక ఎల్లప్పుడు - మమ్ము దీవించు ||2||