Type Here to Get Search Results !

ఓ క్రీస్తు రాజాధిరాజా ( oo kristhu rajadhiraja Song Lyrics | Telugu Christian Songs Lyrics )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. ఓ క్రీస్తు రాజాధి రాజా

ఓ ప్రేమ అవతారరూప

అంజలులు గైకొను మా దేవా ||2|| 


1. నీ విందులోన నే పాల్గొనగా

నాకర్షతేది నీకరుణే గాక ||2|| 

భయ భీతి అమర - బహు భక్తి మరల

చనుదెంతు స్వామి నిను స్వీకరింప ||ఓ|| 


2. ఆత్మ శరీరములు-అతి కల్మషములు

మనవాక్కు లెల్ల బహు గిల్మిషములు ||2|| 

కరుణాల వాల - కనికరము చూపి

నీ విందు లోకాన నేర్పించు స్వామి ||ఓ|| 


3. నా యాత్మ శుద్ధి-నే గోరు శరణు

నారక్షణకునై నీ పంచజేరి ||2|| 

భయ భీతి అమర - బహు భక్తి మరల 

చనుదెంతు స్వామి నిను స్వీకరింప ||ఓ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section