Type Here to Get Search Results !

ఓ మనసా! ఓ మనసా! ( Oo manasa! O manasa! Song Lyrics | Telugu Christian Songs Lyrics )

 Lyrics/Tune/Prod: Fr. Jeevanbabu P 

Music: Naveen M 

Album: యేసే నా ఆశ - 7 


ఓ మనసా! ఓ మనసా! -

దిగులు చెందకు కలత చెందకు ll 2 ll 

కరుణ మూర్తి యేసు – ప్రాణ మిత్రుడు క్రీస్తు 

నీకు తోడున్నాడు – ఎవరు లేకున్నా ll 2 ll

కలత చెందకు – బాధ చెందకు 

యేసు నీతో చివరకు – తోడు నిలుచునులే ll 2 ll 


1 వ చరణం 

అయ్యో! నా పాపమే – నను మ్రింగ జూచెనే ll 2 ll

కరుణ జూపి కరుణ మూర్తి

మరణించెనే – నాకై ప్రాణ మిచ్చెనే

వందనమయ్యా యేసు వందనమయ్యా –

నీవు లేక నేను శూన్య మయ్యా ll 2 ll ll ఓ మనసా ll


2వ చరణం

బంధాల ఊబిలో – చిక్కిశల్యమవ్వగా ll 2 ll

చేయి చాచి పైకి లేపి నిలువ బెట్టితివే – నను నీ హృదిలో దాచితివే

వందనమయ్యా యేసు వందనమయ్యా –

నీవు లేక నేను శూన్య మయ్యా ll 2 ll ll ఓ మనసా ll


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section