Type Here to Get Search Results !

ఓ నా యేలినవారా ( oo Naa yelinavara Song Lyrics | Telugu Christian Songs Lyrics )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


అప్పము :ఓనా యేలినవారా ! ఓనా సర్వేశ్వరా ! 

మీకే ఆరాధనా ! మీకే ఆరాధనా ! 


రసం :విలువైన నీదు రక్తముచే కడిగితివా 

మా పాపములన్.... యేసుక్రీస్తా ! వందనము ! 

ప్రేమ స్వరూపా వందనము


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section