Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఓ ప్రభూ ఆజ్ఞనిడుము - ఆలకింతుము నీదు వాక్యము ll 2 ll
ఆలకింతుము నీదు వాక్యము-నీవే మాకు సర్వం కదా 3
నేనే ప్రభుని దీనదాసి నేనే ప్రభుని దీనదాసి ||2||
నేనే ప్రభుని దాసి 3
ప్రభుని వాక్యము నాలో నిలిచెను ||2||
- నేను ప్రభు దాసి ... ఓ...