Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: ఏ పాటి వాడను నేనయ్య
నా పేరు పెట్టి పిలిచేవయ్య ||2||
మట్టిలో పుట్టి మట్టిలో పెరిగి ||2||
నశించు వాడను నేనయ్యా
హల్లెలూయ స్తోత్రము యేసయ్య ||4|| ||ఏ||
1. నీ అరచేతిలో నన్ను మలచితివి
పుట్టకమునుపే నన్ను ఎన్నుకుంటివి ||2||
కన్నతల్లి నన్ను మరచినా ||2||
నన్ను మరువని దేవుడవయ్యా
హల్లెలూయ స్తోత్రము యేసయ్య ||4|| ||ఏ||
2. నీ పలుకులను నా నోటి నుంచి
ముందుండి నన్ను నడిపించితివి ||2||
జనులందరికి నీ ప్రేమను పంచి ||2||
ని చిత్తము నెరవేర్చదనేనయ్యా
హల్లెలూయ స్తోత్రము యేసయ్య ||4|| ||ఏ||