Type Here to Get Search Results !

క్షమించేటి ప్రేమ ( shamincheti prema Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


క్షమించేటి ప్రేమ దైవీక భావం దైవం ఆశించు భావం

క్షమించేటి ప్రేమ స్వర్గీయ దామం మదిలో సమాధాన మార్గం


1.tడెబ్బైలు ఏడైనగాని ద్రోహాలు ఏవైనగాని ||2||

అన్ని మరువాలి మనము మన ప్రభునాత్మ

మదిలోన నిలిపి ` కావాలి ప్రభుతోటి ఐక్యం llక్షమించేll 


2 వ చరణం.. 

శపియించు పగవారిపైకి ప్రభు ప్రేమ పంపాలి తిరిగి ||2||

ప్రభుయేసు మన్నించునటుల ` పరస్పరం క్షమియించవలెను

ఇతరులను క్షమియించవలెను llక్షమించేll 


3 వ చరణం.. 

శిలువలో చేసిన యాగం ` ఫలవంతమగుటకు నేడు ||2||

క్షమియించు మన ఆపదాన్ని ఒకరితోనొకరం చెపుదాం

ఒకరితో నొకరం కలసివుందాం llక్షమించేll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section