Lyrics: Fr. T Yesupadam
Music/Tune: Kiran B, Praneeth D
Album: లాలనచుపాడరే - 2
ప ఉదయించే ఒక తార నీలాల నింగిలో
జన్మించే రారాజు పశువుల పాకలో
ఆనంద భావాలు సుమరాగ మాలతో
మనసార చాటెదం క్రీస్తుని జననం
Happy Happy Christmas
We Wish you
Merry Christmas
1. అలసి సొలసిన వారికి నేడు
విశ్రాంతి నియ్యగా
ఆది మానవ పాపము బాపి
అమరుని చేయగా ||2||
శాంతి జల్లులను కురిపించ నేడు
శాంతి పావురమై జనియించే ఈనాడు ||2||
2. అంధకారపు జీవితాలలో
వెలుగును కురిపించ
వ్యాధి బాధలు తొలగించ
ఉదయించే రక్షకుడు ||2||
చీకటి ఛాయలను ఛేదించ నేడు
బాల భానుడై జనియించే ఈనాడు ||2||