Type Here to Get Search Results !

ఉజ్వలచరితుడు యేసునాధుని ( ujvalacharithudu yesunadhuni Song Lyrics | Jesus Songs in Telugu Lyrics )

 Lyrics: Fr. Dusi Devaraj 

Tune: Fr. D.V. Prasad 

Music: Dattatreya 

Album: జీవశృతి - 2 


ప: ఉజ్వల చరితుడు యేసు నాధుని

జన్మదినం - శుభదినం తార వెలసింది 

నింగిలో, లోకపు నిశారాత్రిలో 


1. మహెూన్నతమున దేవునికి మహిమ

మంచి మనసున్న వారికి సమాధానము||2|| 

హోసన్న హోసన్న హోసన్న హోసన్న||2|| - 

అని పాడిరి దూతలు ఆనాడు 

పాడుదాం నేడు ఆ గానాలతో - 

పాడుదాం నేడు ఆ గానాలతో||2|| 

శుభ గానాలతో .... ||2|| ||ఉజ్వల|| 


2. పరవశ మొందుచు పాడుదాం - ఆనంద కేకలు వేయుదాం

హోసన్న హోసన్న హోసన్న హోసన్న||2|| 

యాజకుడు విమోచకుడు పాప విమోచకుడు||2|| ||ఉజ్వల|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section