Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. ఉపకారి జపమాల మాత
చాలకృపతోడ మమ్ములను
సాకునని నమ్మండి
1. జన్మపాపములేక జన్మించినట్టి
మా పరిశుద్ధ జపమాల రాణీ
మాదు దేవమాతను వేడుకోండి
మాదు మరణ వేళలందు మమ్ము కాచునండీ ||ఉ||
2. మరియమ్మ మాతను మనసార వేడిన
మనకు జయములు గలుగునండి
మీరు దేవమాతను వేడుకోండి
మీదు మరణ వేళలందు మిమ్ము కాచునండి ||ఉ||