Type Here to Get Search Results !

ఉజ్జీవ గీతం ( ujeeva geetham Song Lyrics | Jesus Songs in Telugu Lyrics )

 Lyrics/Tune/Prod: Fr. Jeevanbabu P 

Music: Naveen M 

Album: యేసే నా ఆశ - 6 


Dear Brothers and Sisters Let us stand up in the powerful name of Jesus When we stand in the name of Jesus, Who can stand before us...? In the name of Jesus, There is victory for you.......you.......... you.......... 

1. యేసు నామంలో - యేసు నామంలో - మనకు గెలుపున్నది 

యేసు నామంలో యేసు నామంలో - సైతాను పారిపోవాలి యేసు నామంలో నిలబడితే- ఎవరు ఎదురుగా నిలబడగలరు? 

యేసు నామంలో నిలబడినప్పుడే - నిజమైన గేలుపున్నది మహిమ, ఘనత నీకే యేసు - స్తుతియు, కీర్తి నీకే (2) 


2. యేసు శక్తిలో - యేసుశక్తిలో - మనకు గెలుపున్నది యేసు శక్తిలో - యేసుశక్తిలో సైతాను పారిపోవాలి (2) 

యేసు శక్తిలో నిలబడితే - ఎవరు ఎదురుగా నిలబడగలరు యేసు శక్తిలో నిలబడినప్పుడే - నిజమైన గెలుపున్నది ||మహిమ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section