Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: unknown
ఉప్పొంగే హృదయముతో - నా ప్రేమను అర్పింతును
నా జీవిత నాధునికి - నా సర్వము అర్పింతును
1. ఈ భూమి ఆకాశం ఈ కాంతి సాగరము
దేవుని ప్రేమ కానుకలే ఆయన మహిమ చిహ్నములే
2. నా తనువు జీవితము - నా ఆత్మ ఆనందము
ఆ ప్రభు ఒసగిన దానములే - ఆయనకే ఇల చెందునులే