Type Here to Get Search Results !

ఉపవాసము సహవాసము ( uppavasamu sahavasamu Song Lyrics | Jesus Songs in Telugu Lyrics )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ఉపవాసము సహవాసము 

పరిశుద్ధ దేవునితో సహవాసము

సర్వమానవాళితో సహవాస జీవనం

కలిగింప జేయునదీ ఉపవాసం


1 వ చరణం.. విరిగినలిగిన హృదయంతో ప్రేమకలిగినమనస్సుతో దానధర్మాలతోపరులసేవలో

పాపమన్నింపుతోప్రార్ధనాశక్తితో

సహవాసదీక్షలే ఉపవాసం


2 వ చరణం.. ప్రభు నామస్మరణతో ఉపవాస దీక్షలో

లేఖనాల పఠనముతో రేయిపగలు

గీతాల ఆలాపనతో స్తుతి స్తోత్ర ఆరాధన

ప్రభుదరికి చేర్చేదే ఉపవాసము 


3 వ చరణం.. ఉపవాస దీక్షను చేపట్టిన విశ్వాసి

ఆత్మబలముతో దేవునిలోవర్ధిల్లుము

దైవప్రేమలో సోదర ప్రేమతో జీవించి 

ప్రభుసాక్షిగా ముందుకు సాగిపో 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section