Type Here to Get Search Results !

ఊహల కందని ( uhala kandhani song | Telugu Christian song lyrics )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ఊహలకందని లోకములో ` ఉన్నత సింహాసన మందు

ఉంటివిగ ` నిరంతరము ` ఉన్నతుడా సర్వోన్నతుడా llఊహll 


1 వ చరణం.. 

సెరూపులు దూతాళి ` పరిశుద్ధుడు ` పరిశుద్ధుడని ||2||

స్వరమెత్తి ` పరమందు ` పాటలు పాడెడి పావనుడా ||2||

అల్లేలూయా ` అల్లేలూయా ||2||llఊహll 


2 వ చరణం.. 

నీ శిరము ` ధవళముగా ` పాదములు ప్రకాశముగా ||2||

నేత్రములు ` జ్వాలలుగా ` కంఠధ్వని జలపాతముగా ||2||

అల్లేలూయా ` అల్లేలూయా ||2||llఊహll 


3 వ చరణం.. 

అల్ఫాయును ` ఓమేగయును ` అన్నికాలములుండువాడా ||2||

సర్వాధికారుండా ` సర్వేశ సజీవుండా

అల్లేలూయా ` అల్లేలూయా ||2||llఊహll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section