Type Here to Get Search Results !

ఉన్నత దేవునికి మహిమ కిరీటం ( unatha devuniki mahima keeritamu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Telugu Christian Songs Lyrics
Telugu Christian Songs Lyrics

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ఉన్నత దేవునికి మహిమ కిరీటం - మహిమ కిరీటం

ప్రభునందు ఉన్నవారికి శాంతి సంతోషం - శాంతి సంతోషం


1. ఏలినవారా సృష్టికారకా సర్వశక్తిగల సర్వేశ్వరా

పరలోకరాజా పొగడెదము పితయైన దేవా స్తుతియించెదము

బలమైన దేవా ఆరాధింతుము


2. ఏలినవారా ఏసుక్రీస్తువా దైవతనయుడా సర్వేశ్వరా

జనితైక సుతుడా స్తుతియించెదము

పావనచరితుని ఆరాధింతుము - వందన గీతము పాడెదము


3. ఏలినవారా లోక రక్షకా సర్వేశ్వరుని గొర్రెపిల్లా

మా పాపములు పరిహరించుమా

మా మనవులను ఆలకించుమా - మా కందరికి కరుణచూపుమా


4. ఏలినవారా ఉన్నత ప్రభువా పితకుడి ప్రక్కన కూర్చున్నవారా

మీ రొక్కరే పరిశుద్దులు మీరొక్కరే ఏలినవారు పవిత్రాత్మతో నుండువారా

ఆ...ఆ....ఆమెన్ ....ఆ...ఆ....ఆమెన్


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section