Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలిది
స్వీకరించు శ్రీకర సుతుని చిన్ని కాన్కలను
మదనిసా నిసగసా, గమదని సగసని
సనిద నిదమ దమగ మగస సగమ గమద మదని దనిస - సస గగ మమ
గగ మమ దద మమదదనిని మమదదనినిస
1. నీవె కదా సర్వ సృష్టి - నీకవసరమేమున్నది
నాజీవిత భాగ్యమును - నాకున్నవి సకలమును
అర్పింతును అందుకో - అమరుడ నీ సేవకై
2. తనువు తలపు మనసు స్వేచ్చ నీవిచ్చిన వరములుగా
చేకొని దీవించు దేవ నీ చితము పాటించగా ||2||
ఆలించుము ప్రేమతో నీ పూజలు నే చేతును 3 అధముడను అల్పుడను - ఇంతకన్నా ఇవ్వలేను
అప్పద్రాక్ష రసములను అమరముగా చేయునీవు ||2||
అవసరమగు సేవకై - నా అర్పణ చేకొనుము llఉప్పొll