Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఉత్ధానమైన యేసు క్రీస్తుకు
పాడండి హల్లేలూయా 2
ప్రభువుకు జేజేలు పలుకగ వేగిరం పరుగిడి
తరలిరండి కదలిరండి సంతసముతో మనమున
1 వ చరణం.. దూతలంతా అల్లేలూయా 3
సంతసమున అల్లేలూయా3
సితారనాదముతో సంగీతగానాలతో
స్వరాలమాల పూజ సల్పి ప్రభునికెల్ల
వేళలందు ప్రణతులొసగ చేరిరచట
2 వ చరణం.. అవనియంత అల్లేలూయా 3
నుతులుతేల్ప అల్లేలూయా 3
సంభ్రమాశ్చర్యాలతో సంతోషహృదయాలతో
ప్రభుని గాంచి భీతివీడి ప్రభునికెల్ల
వేళలందు పాడిరంత హల్లేలూయా