Lyrics: Ampilli Marianna
Tune: unknown
Music: Dr. PJD Kumar
Album: యేసుని ప్రేమార్పణ
ప భజన చేసెదను ఓ నా ప్రభువా
ప్రార్థన చేసెద ఓ నా తండ్రి
శరణం శరణం ఓ రక్షకా
శరణం శరణం ఓ పోషకా
శరణం శరణం ఓ నాయకా
1. మా సృష్టికర్త మమ్ము కావుమయా
మాకున్న సకలం నీవేనయా
శరణం శరణం ఓ రక్షకా
శరణం శరణం ఓ పోషకా
శరణం శరణం ఓ నాయకా
2. మా బాధలలో తోడైన దేవా
మా కష్టాలను తీర్చుమయా
శరణం శరణం ఓ రక్షకా
శరణం శరణం ఓ పోషకా
శరణం శరణం ఓ నాయకా
3. ఆదియు నీవే అంత్యము నీవే
ఆధారం నీవే ఏసయ్య
శరణం శరణం ఓ రక్షకా
శరణం శరణం ఓ పోషకా
శరణం శరణం ఓ నాయకా