Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
llపల్లవిll
భంజిత భావముతో- రంజిత గానముతో
మృదు మంజుల సుమమాల లతో
భజియింతును ప్రభు పూజలతో
1 వ చరణం..
విరబూసిన మల్లియగా అరవిందపు త్యాగము గా
ఆకళంకపు లిల్లీ వల్లియగా
అభిమానం సుమ సామ్యము గా ll భంజిత ll
2 వ చరణం..
జ్ఞానామృత కాంతులతో
జ్ఞాన కృత మనము లతో
సేవాధి సౌగంధముతో
సౌశీల్య జీవ ధ్యేయముతోll భంజిత ll