Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
భాసిల్లెను సిలువలో పాపక్షమ `
యేసుప్రభు నీ దివ్య క్షమ llభాసిల్లెll
1 వ చరణం..
కలువరిలో నా పాపము పొంచి
సిలువకు నిన్ను యాహుతి చేసి
కలుషహరా కరుణంచితివి ||2||
2 వ చరణం..
పాపము చేసి గడించితి మరణం శాపమెగానే
నార్జించినది కాపరివై నను బ్రోచితివి
కాపరివై నను బ్రోచితివి llభాసిల్లెll
3 వ చరణం..
ఎందులకో నాపై ఈ ప్రేమ
అందదయా స్వామి నా మదికి
అందులకే భయమొందితిని ||2|| llభాసిల్లెll
4 వ చరణం..
నమ్మినవారిని కాదనవనియు
నెమ్మది నొసగెడి నా ప్రభుడవని
నమ్మితి నీ పాదమ్మును ||2|| llభాసిల్లెll