Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. భాసుర మోక్ష రాజ్జీ మేరినీ మేరినీ
లోకమనోహరమా మేరీనీ మేరినీ
1. వచ్చితిమి మీచెంతకు వందన మొనరింప
యేసుని మాతా దాసుల దాతా
దోషము దీర్పవే
నాయకీ, నాయకీ ||భా||
2. పాలించు మమ్మీభువిలో
పరమ సద్గుణ శాలినీ
పావన మాత శ్రీవర దాత
కావవే బ్రోవవే నాయకీ నాయకీ ||భా||
3. మరువకు యీ పాపులన్ మరణించు వరకు
మరణ మందు తరుణమందు
శరణు జూపవే నాయకీ - నాయకీ ||భా||