Type Here to Get Search Results !

భూఫలములు అర్పించెద ( bhuphalamulu arpinchedha Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


భూఫలములు అర్పించెద

నా శ్రమ జీవితం సమర్పించెద ||2|| 

ఈ భువిలో సాటిరావు నీకు

నా హృదిలో చోటుంది నీకు ||2|| 


1 వ చరణం.. 

ఆబేలుని స్వచ్ఛమైన అర్పణ

మెల్కిసదేకుని కృతజ్ఞత అర్పణ

ప్రీతి కలిగించెను నీ దివ్య హృదయమునకు

స్వీకరించుమా ఈ పేద హృది కానుక ||2|| 


2 వ చరణం.. 

విధవరాలి ప్రేమ హృదయ కానుక 

సేవతో కూడిన బాలుని నవధాన్యపు కానుక 

సంతృప్తి ఆయే అవే అద్భుతమాయే

పవిత్రపరచుమా ఈ పాపి హృదికానుక ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section