Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
భజన చేయుదము -ప్రభు యేసునామం
భజన చేయుదము -ప్రభు ఘన నామం
1:-
జయ జయ జయ జయమని పాడెదం
పాపుల రక్షకుని – వినయముతో స్తుతించెదం ||భ||
2:-
మన పాపములకు బలియై – సిలువ మ్రానుని మోసిన
మహిమోన్నతుని మనసారా – మనమంతా ప్రార్ధించెదం ||భ||
3:-
లేఖనములను ఘన పరచుటకై – మన ప్రభువిల జన్మించెను
నేనే మార్గం – నేనే జీవం – నేనే సత్యం అని పలికెన్ ||భ||
4:-
కారు రేయిని తొలగించుటకై – దివ్య జ్యోతిని చూపిన
కనికరమునకు ద్వారంబైన – కరుణామయిని గొలిచెదం ||భ||
5:-
అల్లెలూయ అల్లెలూయ అల్లెలూయని పాడెదం
మన ఆత్మలను అర్పించి – మరియ సుతుని వేడెదం ||భ||