Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
బాలయేసువా నీవే మా రక్షణ
బాలయేసువా నీవే మా పరిరక్షణ ||2||
మీరు ఎంతగా ఆరాదిస్తే
నేను అంతగా దివిస్తానటింవి ||2||
చరణం:-
యంజాలలో మా హృదిలో
బాలయేసుగా ఉదయిoచావు
మార్గం సత్యం జీవమై
లోకమంతయు వెలుగు బాటలో మము నడిపావు ||2||
మీరు ఎంతగా ఆరాదిస్తే
నేను అంతగా దివిస్తానటింవి ||2||
చరణం:-
సర్వమానవాళిని రక్షించుటకై
ఉదయిoచావు ఈ భువిలో
పాపం అనే ఊభిలో పడిపోకుండ
పాప ప్రక్షలనే దయచేసావు ||2||
మీరు ఎంతగా ఆరాదిస్తే
నేను అంతగా దివిస్తానటింవి ll2ll llబాలాll