Type Here to Get Search Results !

భక్తురాలవు తెరేసమ్మ ( bhakthuralavu theresamma Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


భక్తురాలవు తేరేజమ్మా - 

పరమ నాధుని మనవి చేయుము 

పతిత పావన దీన రక్షణ ప్రార్థనం 

బొనరింపు చుండుము 


1. భక్తినాకు గూర్ప నాధుని 

భావమందు వినుతి చేయుము

మోదమొంది మోక్ష మియ్య 

నీదు పతిని వేడుచుండుము ll భ ll 


2. చేరి కార్మెల్ కన్యాస్త్రీల - 

చెంత గూడి పేరు గాంచితి

బాల ప్రాయమందు నీదు - 

పాద పంకజం బాశ్రయించితి ll భ ll 


3. భాసురంబుగాను ఫ్రాన్సు 

పట్టణంబునందు పుట్టియు

చాల జ్ఞానమందు బెరిగి – 

సకల పుణ్యములను పొందితి ll భ ll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section