Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
బిరాన నేగిరమ్ము - పరోపకార యేసువా
నిరీక్ష తోడ నిన్నున్ - పరాత్పరుండ జాడ
1. ఆదోనయీ ఆనందమా
రక్షింపగోరి మమ్ములన్ - వక్షంబు నుండి రావయా
2. ఇమ్మానుయేల్ తేజోనిధీ
కృపారసంబుతో రమ్మూ తపించువాండ్ర చూడుమా ||బి||
3. సద్భాలుడా సర్వేశ్వరా
సమీపమైన జనంబులున్ క్షమింపరమ్ము వేగమే ||బి||
c 4. మా యేసువే మా యూరటే
సుదాత పాపులెల్లరిన్ - సదారక్షింప రావయ్యా ||బి||