Type Here to Get Search Results !

దైవ జనమా కదలి ( daiva janama kadhali Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune/Music: Rev. Bishop Poola Anthony 

Album: సంకీర్తనం 


సాకీ:తండ్రి దేవా వందనం ఆ..ఆ..ఆ.. 

పుత్రదేవా వందనం ఆ..ఆ..ఆ.. 

పవిత్రాత్మ దేవా వందనం 


సాగ రీరిరీ రీపగాగగా 

పాసనీనిని నిసనిసనిపగమ ||2|| 

గాపమామగప రిసానిపనీస

పరీమపని పనీసరిసాని

గరిగరిసరి గగరిరిససరికి

రిసరిసరిస పపనినిసనిసని


ప. దైవ జనమా కదలి రండీ 

స్వామి సన్నిధి చేరగా ||2|| 

దేవుని మహిమను క్రీస్తుని కరుణను 

తనివి తీరా పాడగా

ఆతని నీడలో నివసింపగా ||2|| 


1. మహిమాన్వితునకు పరమేశ్వరునకు

శక్తివంతునకు ముక్తిదాతకు 

జయ జయ గీతాలు పాడుతూ 

భగవత్పాలన చాటగా 

ముదమార నుతియించి-మనసారా కీర్తించ ||2|| 

సరిగప నిగపని గరిసరిసాని సనిపగరిస 

సరిగప నిగపని గరిసరిసాని పమగరిస


2. తీయని భావాల తండ్రిని కీర్తించి

సంగీత నాదాల సంకీర్త నావళితో 

జయ జయ గీతాలు పాడుతూ 

భగవత్పాలన చాటగా 

ముదమార నుతియించి 

మనసారా కీర్తించ ||2|| 

సరిగప నిగపని గరిసరిసాని సనిపగరిస 

సరిగప నిగపని గరిసరిసాని పమగరిస


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section