Type Here to Get Search Results !

దయ చూపుమా ( dhaya chupuma Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


దయచూపుమా దయామయా 

నా కోసం బలియైన నా యేసయ్యా ||2|| 

నాలోని పాపం ఎరిగితిని 

నన్ను కాచే ప్రభు నీవేయేసు ||2|| 


1. నా పాపమే నీకు సిలువను ఇచ్చింది

నా శాపమే నిన్ను కొరడాలతో కొట్టింది

పడిపోయి లేవలేక పరితపించి నన్ను లేపా ||2|| 

పడిపోయిన నీవు నను తలంచి లేచితివి ||2|| 


2. నాలోని శాపాన్ని తొలగించాలని ముళ్ల

కిరీటమును ప్రభు నీవు పొందితివి ||2|| 

శాపగ్రస్తుడైన నన్ను దీవెనగా మార్చాలని ||2|| 

శాపమై మరణించితివి ప్రభు నీవు నా కోసం ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section