Type Here to Get Search Results !

దేవుని మహిమను ( devuni mahimanu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


1 వ చరణం.. 

దేవుని మహిమను దలచి - వారిని నుతి చేయండి 

సకల పవిత్ర స్థలాల - వారిని నుతి చేయండి 


2 వ చరణం.. 

మురళీ సితార లూనీ - వారిని నుతి చేయండి 

తంబుర వీణియ మీటి - వారిని నుతి చేయండి 


3 వ చరణం.. 

నతి నుతి నర్తన క్రియలా - వారిని నుతి చేయండి 

హృదయము లార్పణ లొసగి - వారిని నుతి చేయండి 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section