Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
దైవ ప్రేమతో జ్వలించిన.... అంతోనివారా
మా పుణ్యపురుషుడా.... అంతోనివారా
జ్ఞాన సంభూతుడా... పునీత అంతోనివారా ||2||
మా కొరకు ప్రార్థించండి ||2|| ||దైవ ప్రేమ||
1. అద్భుతములను చేయ-వరము పొందినవారా
దైవ జన మనవులను - దయచేయువారా
ఆలించుమా-ఆలాపన-స్వీకరించుమా
కుసుమాంజలి ||2|| ||దైవ ప్రేమ||
2. వినయముతో భాసిల్లిన - ఓ భాగ్యవంతుడా
ప్రేమ, శాంతి, సహనం-దయ చేయరావా
ఆలించుమా-ఆలాపన-స్వీకరించుమా
కుసుమాంజలి ||2|| ||దైవ ప్రేమ||