Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
దేవుని మహిమను దలచి - వారిని నుతిచేయండి
సకల పవిత్ర స్థలాల వారిని నుతి చేయండీ
1. మురళి సితారలూనీ వారిని నుతి చేయండి
తంబుర వీణియ మీటీ వారిని నుతి చేయండి
2. నతి నుతి నర్తన క్రియలా వారిని నుతి చేయండి
హృదయము లర్పణ లొసగీ వారిని నుతి చేయండి