Type Here to Get Search Results !

దైవమా ఈ పాపిని చేరదీసి ( daivama ee papini cheradhisi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: Fr. Thumma Velangini 

Musi/Tunec: Christopher Babu 

Album: అమృత స్వరం 


ప. దైవమా ఈ పాపిని చేరదీసీ . . 

క్షమియించుమా 

నిన్ను విడచి నీ ప్రేమ మరచి ||2|| 

శిథిలమైతిని చెంత చేరితిని ||దై|| 


1. నీ శ్వాసనిచ్చి నను చేసినావు

నీ గుండెలోన నను దాచినావు " ||2|| 

బలహీనుడై బహు ఘోర పాపినై ||2|| 

నా పాపమెరిగితిని చెంత చేరితిని ||దై|| 


2. అరచేతిలోన నా పేరు చెక్కి

నీ కంటి పాపల కాపాడినావు నీ ||2|| 

కలుషాత్ముడై కడు ఘోరపాపినై 

శరణు వేడితిని చెంత చేరితిని


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section