Type Here to Get Search Results !

దైవమా దైవమా నా ప్రాణదానమా ( dhaivama dhaivama na pranadhanama Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


దైవమా దైవమా నా ప్రాణదానమా ll2ll

దయచూపి నన్ను మన్నించుమా 

కనుపాపను కమ్ముకున్న కన్నీటితో ll2ll

జ్ఞానీ వాలే వెదకి నిన్ను చేరుకోటిని ll2ll llదైవమాll


1.చరణం: 


గర్వాత్ముడనై నేను సహనము కోల్పోతిని 

వివేకమును వీడి అవివేకినైతిని 

నీ జ్ఞానము యెరిగి నీ చెంత ఒరిగి 

వినాయన నిన్ను అర్దిచితి ll2ll llదైవమాll


2.చరణం: 


కలుషాత్ముడనై నేను చెలిమిని చేదంటిని 

కలియని నేను కోరి కలియ తిరిగితిని 

నీ రాకతో తగ్గిపును ఎరిగి మనసారా నిన్ను ప్రార్థిoచితి ll2ll llదైవమాll 



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section