Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
దైవమా నేనొక - పాపినయ్య ...
మారని రోగముతో పీడితినయ్యా ...
మరణ భయముతో - దీనమయ్యాన్ ...
నాధుడా కరుణకై - వేచియున్నాన్ ....llదేవll
1 వ చరణం..
కల్వరి కొండవైపుక్రింద నుండి -
నీవైపు చూచినే నిలిచాను
ఆ తిరు రక్తముతో - కడిగి నన్ను
పాపికి ప్రాణం - దానం చేయు llదైవll
2 వ చరణం..
కన్నీరు కారుస్తున్నా – రాత్రియంతా
స్లీవలో నిన్నే – వేడుకున్నా
పూర్వ శాసములు - నాతో నుండి
ఘోరమైన వేదనకి - లోనయ్యానుtllదేవll