Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: యేసే నా ప్రియ కాపరి
దేవా పాపిని.. నిన్నాశ్రయించాను
ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా ||దే||
1 అపరాధినై అంధుడనై
అపవాదితో అనుచరునై ||2||
సంచరించితి చీకటిలో
వంచన చేసితి ఎందరినో ||2|| ||దే||
2. కలువరిలో సిలువొంద
కలవరమొందే జగమంత
పాపినైన నాకొరకు
మరణమునే (భరించితివి)
జయించితివి ||2|| ||దే||