Type Here to Get Search Results !

దేవా పాపినయా ( deva papinaya Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune/Music/Prod: Fr. Lamu Jayaraju 

Music: Naveen M 

Album: స్వాగతమోదేవా 


ప దేవా పాపినయా 

దయతో నను కావుమయా ||2|| 

దినదినమున నీ ఆజ్ఞను మీరి 

ద్రోహిగ నీ దరి చేరితినయ్యా ||దే|| 


1: పాపములోనే నే పుట్టితిని

నా తెలిసియు చేసితి దోషములెన్నో 

నా దోషములను శుద్దిగ చేసి

నిర్మల మనసును ఒసగుము తండ్రి ||దే|| 


2. పరమ కర్తవని పలికితి ఎదలో 

మనస్సును గుడిగా మలచితి నీకు ||2|| 

నా చెడుతనమును-మనసున ఉంచక ||2|| 

నూతన హృదిని దయనీడు స్వామి ||దే|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section