Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: ఎంత ఘనుడవయ్యా
ప. దేవా అర్పింతు ఈ కానుక
ప్రేమతో గైకొను ఈ కానుక ||2||
దేవా అర్పింతు ఈ కానుక
దేవా సమర్పింతు ఈ కానుక ||2||
నీ సన్నిధిలో నే నిలచి ||2||
దేవా నీవే గైకొనుమా ఈ కానుక ||దే||
1. విరిగిన మనసులే అర్పించ వచ్చాము
అప్ప ద్రాక్షరసములే అర్పణ తెచ్చాము||2||
(మా) తరమా నీను స్తుతించరా ||2||
ప్రేమతో గైకొనవా ||దే||
2 నింగి నేల మాకై చేశావు
మాకై ఎన్నో ఫలములనొ సగావు ||2||
(ఆ)ఫలములనే అర్పింతుమయ్యా ||2||
ప్రభువా చేకొనవా ||2|| ||దే||