Type Here to Get Search Results !

దేవా గైకొను అర్పణగా ( deva gaigonu archanaga Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 
Tune: unknown 
Music: unknown 
Album: unknown 

ప. దేవాగైకొను అర్పణగా 
సమర్పణ పీఠంలో కానుకగా 
తగని నన్నే గాంచి నీ ప్రేమతో
దయగొని నేడే చేకొనుమా 

1. హృదయ ఫలకం అర్పింతునయ్యా
నీ పదముల దరి నను చేర్చుస్వామి ||2|| 
నీ కృప నీడలో జీవనం గడుపగ ||2|| 
దయగొని చేకొను దీనుని కానుక ||2|| 
ప్రభువా దేవా కృపతో కనుమా 
విభవా విధిగా నా శరణం నీవే ||దే|| 

2. ఆధారం లేక జీవించు వారికి 
ఆనందం కలిగింప నన్నేర్పరచి ||2|| 
ప్రేమ వరాలను అవనికి ఒసగిన ||2|| 
దయతో నను నీవు చేకొను జనకా ||2|| 
ప్రభువా దేవా కృపతో కనుమా 
విభవా విధిగా నా శరణం నీవే ||దే|| 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section